Home » , , » Gabbar Singh 5 Week's Collection's Area Wise

Gabbar Singh 5 Week's Collection's Area Wise

Written By Anonymous on Saturday 16 June 2012 | 09:32




పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈచిత్రం మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది. తాజాగా ఈ చిత్రం ఐదు వారాలు పూర్తి చేసుకుని రికార్డు లెవల్లో షేర్ వసూలు చేస్తూ దూసుకెలుతోంది. ఈ చిత్రం పవర్ స్టార్‌తో పాటు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ కెరీర్‌కి మంచి సపోర్టునిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం గడిచిన 5 వారాల్లో రూ. 71.16 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఏరియా వారిగా ఈచిత్రం సాధించిన షేర్ విషయానికొస్తే...

నైజాం - 19.10 కోట్లు

సీడెడ్ - 8. 96 కోట్లు

వైజాగ్ - 5.08 కోట్లు

ఈస్ట్ - 3.98 కోట్లు

వెస్ట్ - 3.28 కోట్లు

కృష్ణా - 3.34 కోట్లు

గుంటూరు - 4.58 కోట్లు

నెల్లూరు - 2.21 కోట్లు

ఏపీ టోటల్ 5 వీక్స్ షేర్ - 50.53 కోట్లు
కర్ణాటక - 5.3 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - 3.18 కోట్లు

ఓవర్సీస్ - 12.15 కోట్లు

వరల్డ్ వైడ్ 5 వీక్స్ షేర్ కలెక్షన్: రూ. 71.16 కోట్లు(ఆల్ టైం రికార్డ్)


Share this article :

Post a Comment

 
Support : Creating Website | chandu | Mas Template
Copyright © 2011. a movie book - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger